Paul Raj: వెంకటేశ్వరరావు ఇన్నాళ్లు ఎందుకు మాట్లాడలేదు: డీఐజీ పాల్‌రాజ్‌

Paul Raj: వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలు ఖండించిన డీఐజీ పాల్‌రాజ్‌

Samba Siva Rao
Updated on: 18 April 2021 4:08 PM IST
Paul Raj
X

పాల్ రాజ్ ఫైల్ ఫోటో 

Paul Raj: కేంద్ర దర్యాప్తు సంస్థకి ఏబీ వెంకటేశ్వరరావు రాసిన లేఖపై పోలీసుశాఖ వివరణ ఇచ్చింది. పోలీస్‌ అధికారులపై ఏబీ వెంకటేశ్వరరావు చేసిన ఆరోపణలను డీఐజీ పాల్‌రాజ్‌ ఖండించారు. ఏబీ వెంకటేశ్వరరావుకు సంబంధించి కీలక విషయాలను డీఐజీ పాల్‌రాజ్ వెల్లడించారు. వివేకానందరెడ్డి హత్య కేసులో వాస్తవాలు వెలికితీయకుండా సీఎం జగన్‌ కుటుంబంపై బురద జల్లే యత్నం చేశారని తెలిపారు. ఏబీవీ దగ్గర ఆధారాలు ఉంటే సీబీఐకి సీల్డ్‌కవర్‌లో లేఖ పంపొచ్చని చెప్పారు. ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్‌ ప్రశ్నించారు.

ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్‌ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు. ఇన్నాళ్లు వెంకటేశ్వరరావు మాట్లాడకుండా ఇప్పుడెందుకు మాట్లాడుతున్నారని డీఐజీ పాల్‌రాజ్‌ ప్రశ్నించారు. బహిరంగ విమర్శలు చేయడం తీవ్రమైన విషయమని అన్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story