AP DGP Gautam Sawang: వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం

AP DGP Gautam Sawang: భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని మాట్లాడలేం.. అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నాం

Arun Chilukuri
Updated on: 29 Dec 2021 4:13 PM IST
AP DGP Gautam Sawang Responded to the Remarks made by TDP leader Vangaveeti Radha
X

వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం

AP DGP Gautam Sawang: తనను హత్య చేసేందుకు రెక్కీ జరిగిందంటూ టీడీపీ నేత వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యలపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. వంగవీటి రాధా వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని మాట్లాడలేమని, అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తెలిపారు.


Arun Chilukuri

Arun Chilukuri

Next Story