మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారి కుట్రలు భగ్నం చేయండి- ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్

X
గౌతమ్ సవాంగ్ ఫైల్ ఫోటో
Highlights
*13 జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో డీజీపీ గౌతమ్‌సవాంగ్ వెబినార్ *దేవాలయాలపై దాడుల ఘటనలు, కేసులు ఛేదన, అరెస్ట్‌లపై చర్చ *తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేసిన డీజీపీ గౌతమ్‌సవాంగ్
Arun Chilukuri19 Jan 2021 1:58 PM GMT
13 జిల్లాల ఎస్పీలు, కమిషనర్లతో ఏపీ డీజీపీ గౌతమ్‌సవాంగ్ వెబినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయాలపై దాడుల ఘటనలు, కేసుల ఛేదన, అరెస్ట్‌లపై చర్చిస్తున్నారు. ఇకపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేస్తున్నారు డీజీపీ సవాంగ్. ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దాడులను తిప్పకొట్టాలని పిలుపునిచ్చారు. అంతేకాదు ఇప్పటినుంచి ఆలయాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు గౌతమ్ సవాంగ్.
Web TitleAP DGP Damodar Goutam Sawang Webnor
Next Story