Somu Veerraju: ఏపీలో అంతా కేంద్రమే అభివృద్ధి చేసింది

* రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలి- సోమువీర్రాజు * ఎక్కడ అభివృద్ధి చేశారో చూపించాలి- సోమువీర్రాజు

Shilpa
Updated on: 23 Nov 2021 12:27 PM IST
AP Developed by Central Government only not with YCP Government says Somu Veerraju
X

సోము వీర్రాజు(ఫోటో- ది హన్స్ ఇండియా)

Somu Veerraju: ఏపీలో కేంద్రం చేసిన అభివృద్ధి తప్ప రాష్ట్రం చేసిందేమీ లేదన్నారు బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు. ఎక్కడ అభివృద్ది చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం రోడ్లను కూడా అభివృద్ధి చేయలేకపోతున్నారని నిలదీశారు. అమరావతే రాజధానిగా ఉండాలని రాజధాని విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేయొద్దన్నారు. సీఎం పదవిలో ఉన్న జగన్‌ అసత్యాలు చెప్పడం సరికాదన్నారు సోము వీర్రాజు.


Shilpa

Shilpa

Next Story