Narayan Swami: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం
Narayana: ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (ఫోటో ది హన్స్ ఇండియా)
Narayan Swami: తిరుమల శ్రీవారిని ఇవాళ ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, తెలుగు అకాడమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి దర్శించుకున్నారు.ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. కులమత వ్యత్యాసాలకు తావు లేకుండా, పార్టీల విద్వేషాలు లేకుండా ప్రజలకు సీఎం జగన్ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. ఒక సంవత్సరంలో తెలుగు అకాడమీ చాలా విజయాలు సాధించింది అన్నారామె.
Next Story




