ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు
x

నారాయణస్వామి ఫైల్ ఫోటో 

Highlights

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 10-15 సంవత్సరాల్లో దేశానికి సీఎం జగన్ ఏమౌతారో మీరే చూడండంటూ వ్యాఖ్యానించారు. సీఎం...

ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో 10-15 సంవత్సరాల్లో దేశానికి సీఎం జగన్ ఏమౌతారో మీరే చూడండంటూ వ్యాఖ్యానించారు. సీఎం జగన్‌కి తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో అభిమాన సంఘాలు పెట్టి ఆరాధాస్తున్నారని చెప్పారు. తిరుచానూరులో అమ్మవారిని దర్శించుకునేందుకు మరో మంత్రి ధర్మాన క్రిష్ణదాస్‌తో కలిసి వచ్చిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా జగన్‌ను ఆపలేరన్నారు. ప్రివిలేజెస్ కమిటీ ముందు రోజా ఎందుకు అలాంటి వ్యాఖ్యలు చేశారో తెలియదని అది ఆమె మనస్సాక్షికి సంబంధించిన విషయమన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories