AP Deputy CM Dharmana: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమమే సీఎం జగన్ ధ్యేయం

*సీఎం జగన్‌పై చంద్రబాబు విమర్శలు అభ్యంతరకరం- డిప్యూటీ సీఎం *జగన్ పాలనకు ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే రెఫరెండం- ధర్మాన

Sandeep Reddy
Published on: 5 Nov 2021 4:53 PM IST
AP Deputy CM Dharmana Krishna Das Praises CM Jagan
X

డిప్యూటీ సీఎం ధర్మాన (ఫైల్ ఫోటో)

Dharmana Krishna Das: రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం రెండు కళ్ళుగా పాలన కొనసాగిస్తున్న సీఎం జగన్ పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు అభ్యంతరకరమన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. రాజకీయ లబ్ది కోసమే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్ హయాంలో ప్రారంభించిన ప్రాజెక్టులను అశ్రద్ధ చేసిన టీడీపీ.. జగన్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి జరగడంలేదని తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. జగన్ పాలనకు ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే రెఫరెండం అన్న కృష్ణదాస్ రెండున్నర ఏళ్ళల్లో రాబోతున్న ఎన్నికల్లో సరైన నాయకుడు ఎవురో ప్రజలే తెలుస్తారన్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story