నిన్న మంత్రి పేర్ని నాని.. ఇవాళ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

Amzath Basha: ఏపీలో అధికార పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

Arun Chilukuri
Published on: 7 Aug 2021 2:53 PM IST
AP Deputy CM Amzath Basha Slams BJP Leaders
X

నిన్న మంత్రి పేర్ని నాని.. ఇవాళ డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా

Amzath Basha: ఏపీలో అధికార పార్టీ, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న బీజేపీపై మంత్రి పేర్నినాని విమర్శలు మరువకముందే డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా కమలం పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఒక మతతత్వ పార్టీ అన్న ఆయన రాష్ట్రంలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచి లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. టిప్పు సుల్తాన్ గురించి రాజ్యాంగంలో అంబేద్కర్‌ వంటి మహనీయులే ప్రస్తావించారని, అలాంటి వ్యక్తి విగ్రహం ఏర్పాటును అడ్డుకోవడం దారుణమన్నారు డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story