AP Curfew: వాహనాలు ఆపినందుకు పోలీసులపై వైసీపీ నేత బూతు పురాణం

AP Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూకు అధికార పార్టీ నేతలే అడ్డంకిగా మారుతున్నారు.

Arun Chilukuri
Published on: 14 May 2021 10:08 AM IST
Parchur YCP Leader Ramanatham Babu Scold SI Ramanaiah
X

AP Curfew: వాహనాలు ఆపినందుకు పోలీసులపై వైసీపీ నేత బూతు పురాణం

AP Curfew: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కట్టడికి అమలు చేస్తున్న కర్ఫ్యూకు అధికార పార్టీ నేతలే అడ్డంకిగా మారుతున్నారు. ప్రకాశం జిల్లా పర్చూరులో కర్ఫ్యూ సమయంలో రోడ్లపైకి వచ్చిన వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వైసీపీ ఇంఛార్జ్ బూతు పురాణం దొరికించుకున్నాడు. తమ డ్యూటీ తాము చేశామని పోలీసులు చెప్పే అవకాశం కూడా ఇవ్వకుండా అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. నేను చెప్పిందే చేయాలి.. అది కాదని మొండికేశావో అంటూ సినిమా డైలాగులు వదిలాడు. పర్చూరు వైసీపీ ఇంఛార్జ్ రామనాధం బాబు స్థానిక ఎస్సై రమణయ్యతో ఫోన్లో మాట్లాడిన ఈ ఆడియో వైరల్‌గా మారింది.




Arun Chilukuri

Arun Chilukuri

Next Story