విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

CS Jawahar Reddy: రాజశ్యామల శరన్నవరాత్రి మహోత్సవంలో పాల్గొన్న జవహర్ రెడ్డి

Shekhar G
Published on: 24 Oct 2023 6:46 PM IST
AP CS Jawahar Reddy Visited The Visakha Sarada Peetham
X

విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి

CS Jawahar Reddy: విజయదశమి పర్వదినం సందర్భంగా ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి.. విశాఖ శారదాపీఠాన్ని సందర్శించారు. పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామిని కలిసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అనంతరం రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవంలో సీఎస్ జవహర్ రెడ్డి పాల్గొన్నారు. రాజశ్యామల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసారు.

Shekhar G

Shekhar G

Next Story