YS Sharmila: నగరిలో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల

YS Sharmila: సీఎం జగన్, బీజేపీపై విమ‌ర్శలు గుప్పించిన షర్మిల

Jyothi
Updated on: 12 Feb 2024 9:30 AM IST
AP Congress chief Sharmila visited Nagari
X

YS Sharmila: నగరిలో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల

YS Sharmila: నగరిలో పర్యటించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల.. సీఎం జగన్‌ను బీజేపీపై విమ‌ర్శలు గుప్పించారు. నగరిలో తమిళంలో ప్రసంగం ప్రారంభించిన షర్మిల.. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తైనా.. ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాలేదని విమర్శించారు. ప్రత్యేక హోదాపై మాట్లాడిన వారిని బీజేపీ జైల్లో పెట్టిందని.. హోదా ఇవ్వకుంటే రాజీనామా చేస్తానన్న వైసీపీ ఎంపీలు ఇప్పుడు బీజేపీ గుప్పిల్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. అప్పుడే ప్రత్యేక హోదా ఇచ్చుంటే.. పదేళ్లలో రాష్ట్రం ఎంతో అభివృద్ది చెందేదని.. షర్మిల అభిప్రాయం వ్యక్తం చేశారు.

Jyothi

Jyothi

Next Story