AP Congress List: ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

AP Congress List: 114 అసెంబ్లీ, 5 పార్లమెంట్‌ స్థానాల ప్రకటన

Shashank Gullapelli
Published on: 2 April 2024 3:04 PM IST
AP Congress Candidate List Released
X

AP Congress List: ఏపీ కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల

AP Congress List: సార్వత్రిక ఎన్నికల కోసం.. ఏపీ లోక్‌‌సభ, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ రిలీజ్ చేసింది. 5 లోక్‌సభ, 114 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది ఆ పార్టీ హైకమాండ్. ఊహించినట్లుగానే..వైఎస్ షర్మిలకు కడప లోక్‌సభ టికెట్ ఖరారైంది. కర్నూలు నుంచి రాంపులయ్య యాదవ్, కాకినాడ నుంచి పల్లంరాజు, రాజమండ్రి నుంచి గిడుగు రుద్రరాజు, బాపట్ల నుంచి జేడీ శీలం బరిలోకి దిగనున్నారు.

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story