logo
ఆంధ్రప్రదేశ్

YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు సీఎం జగన్‌ పర్యటన

AP CM YS Jagan Tour of Flood hit Distrcits Today 03 12 2021
X

వరద బాధితులను పరామర్శించిన సీఎం జగన్

Highlights

తిరుపతిలో కొనసాగుతున్న సీఎం జగన్‌ పర్యటన కృష్ణానగర్‌లో ముంపు ప్రాంతాల పరిశీలన వరదల ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించిన సీఎం

YS Jagan: వరద ప్రభావిత ప్రాంతాల్లో రెండోరోజు సీఎం జగన్‌ పర్యటన కొనసాగుతోంది. తిరుపతిలో సీఎం జగన్‌ పర్యటిస్తున్నారు. కృష్ణానగర్‌లో ముంపు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. వరదల ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించిన సీఎం.. వరద బాధితులను పరామర్శించారు. బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు సీఎం జగన్.

Web TitleAP CM YS Jagan Tour of Flood hit Distrcits Today 03 12 2021
Next Story