YS Jagan - Kadapa Tour: కడప జిల్లాలో మూడో రోజు సీఎం జగన్ పర్యటన

AP CM YS Jagan Third Day of Kadapa Tour Christmas 2021 Celebrations at Pulivendula CSI Church | Live News
x

YS Jagan - Kadapa Tour: కడప జిల్లాలో మూడో రోజు సీఎం జగన్ పర్యటన

Highlights

YS Jagan - Kadapa Tour: క్రిస్మస్ సందర్భంగా చర్చ్‌లో కేక్ కట్ చేసిన సీఎం జగన్...

YS Jagan - Kadapa Tour: కడప జిల్లాలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మూడో రోజు పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా పులివెందులలోని సీఎస్‌ఐ చర్చిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. తల్లి విజయమ్మ, భార్య భారతి తదితర కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
Next Story
More Stories