Vana Mahotsavam: నేడు ఏపీలో వనమహోత్సవం ప్రారంభించనున్న సీఎం జగన్

* మంగళగిరిలోని ఎయిమ్స్‌ లో మొక్కలు నాటనున్న సీఎం జగన్ * ఆకుపచ్చని ఆంధ్రావని అనే నినాదంతో జగనన్న పచ్చతోరణం

Sandeep Reddy
Published on: 5 Aug 2021 8:07 AM IST
AP CM YS Jagan Starts Van Mahotsavam in Mangalagiri AIIMS Today 05 08 2021
X

వనమహోత్సవం (ట్విట్టర్ ఫోటో)

Vana Mahotsavam: జగనన్న పచ్చతోరణం పేరుతో వనమహోత్సవానికి శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. ఇవాళ మంగళగిరిలోని ఎయిమ్స్‌ ప్రాంగణంలో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. ఆకుపచ్చని ఆంధ్రావని అనే లక్ష్యంతో సీఎం జగన్‌ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. మరికాసేపట్లో సీఎం జగన్ ఎయిమ్స్‌ ప్రాంగణానికి చేరుకుని తిరిగి పదకొండున్నర గంటలకు వెళ్లేలా కార్యక్రమాన్ని రూపొందించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story