CM YS Jagan: నేడు తణుకులో సీఎం జగన్ పర్యటన

*జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం ప్రారంభం

Sandeep Reddy
Published on: 21 Dec 2021 6:14 AM IST
AP CM YS Jagan Starts Jagananna Sampoorna Gruha Hakku Scheme in Tanuku Today 21 12 2021
X

నేడు ప.గో జిల్లా తణుకులో సీఎం జగన్ పర్యటన(ఫోటో: ది హన్స్ ఇండియా)

CM YS Jagan: నేడు పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. ఉదయం 10గంటల 30నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి సీఎం బయలుదేరనున్నారు. 11 గంటలకు తణుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా తణుకు జెడ్పీ బాలుర హైస్కూల్‌లో జరిగే బహిరంగ సభకు సీఎం వెళ్లనున్నారు. అనంతరం జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకాన్ని ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తణుకు నుంచి తాడేపల్లికి తిరుగు ప్రయాణం కానున్నారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story