YS Jagan: ఏపీ జిల్లాల పునర్విభజనపై నేడు సీఎం జగన్ సమీక్ష

YS Jagan: కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చ...

Shireesha
Published on: 30 March 2022 9:02 AM IST
AP CM YS Jagan Review Meeting on Districts Reorganization Today 30 03 2022 | Live News
X

YS Jagan: ఏపీ జిల్లాల పునర్విభజనపై నేడు సీఎం జగన్ సమీక్ష

YS Jagan: ఏపీలో జిల్లాల పునర్విభజనపై సీఎం జగన్ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు క్యాంపు కార్యాలయంలో సమీక్ష చేపట్టనున్నారు. ఈ భేటీలో కొత్త జిల్లా కేంద్రాల్లో ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై చర్చించే అవకాశం కన్పిస్తోంది. అంతేకాదు తుది మార్పులు చేర్పులతో ఫైనల్ డ్రాఫ్ట్ కూడా సిద్ధం చేయనున్నట్లు సమాచారం.

Shireesha

Shireesha

Next Story