రేపు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ.. కొత్త జిల్లాల ఏర్పాటు...

YS Jagan: *ఏప్రిల్ 4న ఏపీలో కొత్త జిల్లాల ప్రకటన *13 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు

Shireesha
Published on: 31 March 2022 11:47 AM IST
AP CM YS Jagan Meeting with Governor Biswabhusan Harichandan about New Districts | Live News
X

రేపు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ భేటీ.. కొత్త జిల్లాల ఏర్పాటు...

YS Jagan: ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు ముహూర్తం ఖారారు కావడంతో రేపు ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్ సమావేశం కానున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై గవర్నర్‌కు జగన్ వివరించనున్నారు. అలాగే కేబినెట్ విస్తరణపై కూడా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ 4న ఏపీలో కొత్త జిల్లాల అవతరణకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. 13 కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు కానున్నాయి.

Shireesha

Shireesha

Next Story