YS Jagan‎: అసంతృప్తులకు ఫుల్ క్లారిటీ ఇవ్వనున్న జగన్

YS Jagan‎: పదవులు ఎప్పుడైనా వస్తాయన్న వర్షన్ విన్పించనున్న జగన్

Rama Rao
Updated on: 24 April 2022 7:45 PM IST
AP CM YS Jagan Meeting | Telugu News
X

YS Jagan‎: అసంతృప్తులకు ఫుల్ క్లారిటీ ఇవ్వనున్న జగన్

YS Jagan‎: ఏపీ సీఎం జగన్ కీలక సమావేశం నిర్వహించనున్నారు. భవిష్యత్ కార్యాచరణపై పార్టీ ముఖ్యులతో చర్చ ఈనెల 27న మధ్యాహ్నం 3 గంటలకు భేటీకానున్నారు. మంత్రులు, రీజనల్ కోర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులతో సమావేశం అవుతారు. టార్గెట్ 2024లో భాగంగా సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే అసంతృప్తులకు ఫుల్ క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. సమావేశంలో పార్టీ ముఖ్యమనే సందేశం, పదవులు ఎప్పుడైనా వస్తాయన్న వర్షన్‌ను జగన్ విన్పించనున్నారు. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. సంక్షేమ కార్యక్రమాలు గెలిపిస్తాయన్న దీమాలో జగన్ ఉన్నారు. ఒకర్నొకరు విమర్శించుకుంటే నష్టం పార్టీకేనని నేతలకు సూచించనున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story