బద్వేలులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. గోపవరంలో రూ.956 కోట్లతో...
YS Jagan - Badvel: బద్వేలులో సెంచరీ ఫ్లైబోర్డ్స్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉంది - జగన్
బద్వేలులో ముఖ్యమంత్రి జగన్ పర్యటన.. గోపవరంలో రూ.956 కోట్లతో...
YS Jagan - Badvel: కడప జిల్లా బద్వేలులో పర్యటించిన సీఎం జగన్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. కడప జిల్లా గోపవరంలో 9వందల 56 కోట్లతో పలు అఢివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అలాగే, బద్వేలులో సెంచరీ ఫ్లైబోర్డ్స్ పరిశ్రమకు శంకుస్థాపన చేసిన జగన్.. బద్వేలు లాంటి వెనుకబడిన ప్రాంతంలో ఇలాంటి సంస్థ ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. సెంచరీ ఫ్లైబోర్డ్స్ సంస్థకు ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని సీఎం తెలిపారు.
Next Story




