చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్‌

Arun Chilukuri
Published on: 11 Feb 2021 9:11 PM IST
చంద్రబాబుపై సీఎం జగన్ ఫైర్‌
X

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ను అమ్ముతున్నామంటూ చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం ప్రభుత్వ సంస్థలను రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమ్మగలుగుతుందని ప్రశ్నించారు. ఆ అవకాశం ఉంటే చంద్రబాబు ఎప్పుడో అమ్మేసేడని విమర్శించారు. చంద్రబాబు హయంలో 54 ప్రభుత్వ సంస్థలను తన వారికి అప్పగించారని ఆరోపించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story