YS Jagan - Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీ

YS Jagan - Delhi Tour: కాసేపట్లో కేంద్రమంత్రి గడ్కరీని కలవనున్న జగన్

Shireesha
Updated on: 6 April 2022 11:16 AM IST
AP CM YS Jagan Busy with Delhi Tour | AP Live News
X

YS Jagan - Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీ

YS Jagan - Delhi Tour: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్ బిజీబిజీగా గడుపుతున్నారు. నిన్న ప్రధాని మోడీ, పలువురు కేంద్రమంత్రులను కలిసిన ముఖ్యమంత్రి జగన్.. కాసేపట్లో గడ్కరీతో భేటీ కానున్నారు. సమావేశంలో పలు అంశాలపై చర్చించనున్నారు. ఇవాళ ఢిల్లీ నుంచి ఏపీకి జగన్ రానున్నట్లు సమాచారం. అయితే ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే రాజ్‌భవన్‌కు బయల్దేరుతారు జగన్. మంత్రివర్గ మార్పుల అంశాలపై ముఖ్యమంత్రి జగన్ గవర్నర్‌ కు వివరించనున్నారు.

Shireesha

Shireesha

Next Story