CM Jagan: గ్లాస్‌లో 75 శాతం నీళ్లున్నా.. చంద్రబాబు నీళ్లేలేవని ప్రచారం చేస్తున్నారు

* కావాలనే మన ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు

R Tripura Malini
Published on: 24 Dec 2022 5:32 PM IST
AP CM Makes Fun Of Chandrababu
X

గ్లాస్‌లో 75 శాతం నీళ్లున్నా.. చంద్రబాబు నీళ్లేలేవని ప్రచారం చేస్తున్నారు

CM Jagan: రెండో రోజు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటించారు. పులివెందులను ఆదర్శ నియోజకవర్గంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. లంచాలు లేకుండా ఇంటింటికి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్న జగన్ చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నామన్నారు. వ్యవస్థల్లో ఎక్కడా లంచం లేకుండా చేశామని కావాలనే కొందరు పనిగట్టుకొని తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. గ్లాస్‌లో 75 శాతం నీళ్లున్నా చంద్రబాబు నీళ్లేలేవని ప్రచారం చేస్తున్నారని గత ప్రభుత్వం కన్నా తాము చేసిన అప్పులు తక్కువేనన్నారు జగన్.

R Tripura Malini

R Tripura Malini

Next Story