CM Jagan: లండన్ వెళ్లిన ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి

AP CM Jaganmohan Reddy Went To London
x

CM Jagan: లండన్ వెళ్లిన ఏపీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి

Highlights

CM Jagan: గన్నవరం ఎయిర్ పోర్టులో అధికారుల ఘన వీడ్కోలు

CM Jagan: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన వ్యక్తిగత పనులపై లండన్ వెళ్లారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంనుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న జగన్ మోహన్ రెడ్డికి ప్రభుత్వ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఘనంగా వీడ్కోలు పలికారు. మంత్రులు తానేటి వనిత, జోగి రమేశ్, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహార్ రెడ్డి, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు ఘనంగా సాగనంపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories