CM Jagan Letter: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

CM Jagan Letter: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 29 Jun 2021 8:28 PM IST
AP CM Jagan Writes Letter to PM Narendra Modi Over Corona Vaccination
X

CM Jagan Letter: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

CM Jagan Letter: ప్రధాని మోడీకి ఏపీ సీఎం జగన్‌ లేఖ రాశారు. ప్రైవేట్‌ ఆస్పత్రులకు వ్యాక్సిన్‌ కేటాయింపులపై లేఖ రాసిన ఆయన ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కేటాయింపులకు తగ్గట్టుగా వ్యాక్సినేషన్‌ సాగట్లేదని తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు తీసుకున్న వ్యాక్సిన్‌ను ప్రభుత్వాలకు అందించాలని మోడీని లేఖలో కోరారు సీఎం జగన్‌. తద్వారా వ్యాక్సినేషన్‌ వేగవంతం అవుతుందని సీఎం జగన్‌ అభిప్రాయపడ్డారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story