AP, TS Water Disputes: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ మరో లేఖ

AP, TS Water Disputes: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ మరోసారి లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 7 July 2021 5:17 PM IST
AP CM Jagan Writes Another letter to PM Modi
X

జగన్‌(ఫైల్ ఇమేజ్ )

AP, TS Water Disputes: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ మరోసారి లేఖ రాశారు. కేఆర్ఎంబీ పరిధిని నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా జలాలకు సంబంధించి తెలంగాణ వైఖరిపై మరోసారి ఫిర్యాదు చేసింది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం చట్ట విరుద్ధంగా ఆపరేషన్ ప్రోటోకాల్‌ ఉల్లంఘిస్తోందని తక్షణమే కేంద్రం జోక్యం చేసుకోవాలని కోరారు సీఎం జగన్. ఇక ఇరిగేషన్, విద్యుత్, తాగునీరు, ఉమ్మడి రిజర్వాయర్లకు చెందిన అధికారులను కేఆర్ఎంబీ పరిధిలోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story