Top
logo

Vellampalli Srinivas: రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్

AP CM Jagan will Visit Kanaka Durga Temple Tomorrow Says Vellampalli Srinivas
X

Vellampalli Srinivas: రేపు దుర్గమ్మను దర్శించుకోనున్న సీఎం జగన్

Highlights

Vellampalli Srinivas: విజయవాడ దుర్గమ్మను రేపు సీఎం జగన్ దర్శించుకుంటారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు.

Vellampalli Srinivas: విజయవాడ దుర్గమ్మను రేపు సీఎం జగన్ దర్శించుకుంటారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమ్మవారి జన్మనక్షత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా రేపు మధ్యాహ్నం 3గంటలకు సీఎం జగన్ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. ఆదివారం 50వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని రేపు మూలా నక్షత్రం సందర్భంగా భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని మంత్రి వెల్లంపల్లి తెలిపారు. రద్దీని దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు పక్కాగా చేశామన్నారు.

Web TitleAP CM Jagan will Visit Kanaka Durga Temple Tomorrow Says Vellampalli Srinivas
Next Story