ఏపీ సీఎం జగన్ నేడు కీలక సమావేశం

*ఇవాళ సాయంత్రం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో.. పార్టీ జిల్లా అధ్యక్షులు, రిజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ కీలక భేటీ

Rama Rao
Published on: 22 July 2022 9:41 AM IST
AP CM Jagan Will have an Important Meeting Today
X

ఏపీ సీఎం జగన్ నేడు కీలక సమావేశం

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఆపార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ సాయంత్రం 4 గంటలకు పార్టీ జిల్లా అధ్యక్షులు, రీజనల్ కోఆర్డినేటర్లతో కీలకంగా భేటీ కానున్నారు. ఈసందర్భంగా ఆయా జిల్లాలో పార్టీ పరిస్థితి, గడపగడపకు వైఎస్పార్ సీపీ కార్యక్రమాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది.

Rama Rao

Rama Rao

Next Story