Jagan: రాబోయే 24 గంటలు చాలా కీలకం.. ఎక్కడ ఇబ్బందులున్నా..

Godavari Floods: గోదావరి వరదతో లంకగ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని ఏపీ సీఎం జగన్ తెలిపారు.

Arun Chilukuri
Published on: 15 July 2022 7:52 PM IST
AP CM Jagan Video Conference With Officials on Godavari Floods
X

Jagan: రాబోయే 24 గంటలు చాలా కీలకం.. ఎక్కడ ఇబ్బందులున్నా..

Godavari Floods: గోదావరి వరదతో లంకగ్రామాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని ఎపీ సీఎం జగన్ తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే 24 గంటలు చాలా కీలకం.. హైఅలర్ట్‌గా ఉండాలని గోదావరి వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలను సీఎం జగన్‌ ఆదేశించారు. ఎక్కడ ఇబ్బందులు ఎదురైనా అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయంతో టచ్‌లో ఉండాలని కోరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story