మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్‌

AP CM Jagan Tweet On Municipal Election Results
x

మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్‌ ట్వీట్‌

Highlights

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు.

Municipal Elections: మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై ఏపీ సీఎం జగన్ ట్వీట్ చేశారు. దేవుడి దయ, ప్రజల దీవెనలే వైసీపీని గెలిపించాయన్నారు. ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంతో పాటు నగరం కూడా వైసీపీ ప్రభుత్వానికి అండగా నిలిచిందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెల్లు, సోదరులందరికీ ధన్యవాదాలు తెలిపారు జగన్.


Show Full Article
Print Article
Next Story
More Stories