కేబినెట్‌ భేటీ రద్దు.. రేపు ఢిల్లీకి సీఎం జగన్‌

AP CM Jagan to Visit Delhi Tomorrow
x

కేబినెట్‌ భేటీ రద్దు.. రేపు ఢిల్లీకి సీఎం జగన్‌

Highlights

AP CM Jagan: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌.

AP CM Jagan: రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్‌. రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు. సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటనతో రేపటి కేబినెట్‌ భేటీని వాయిదా వేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories