ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్
ఢిల్లీ వెళ్లనున్న సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లనున్నారు. ఈరోజు రాత్రికి లేదా రేపు ఉదయం హస్తినకు పయనం కానున్నారు. ఢిల్లీ పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో సమావేశంకానున్నారు. అలాగే, పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, రావాల్సిన పెండింగ్ నిధుల కోసం కేంద్ర పెద్దలకు వినతిపత్రాలు అందజేయనున్నారు.
Next Story




