CM Jagan: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

CM Jagan: రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిలను మర్యాదపూర్వకంగా కలవనున్న జగన్

Jyothi
Published on: 21 Aug 2022 12:11 PM IST
AP CM Jagan to Delhi Tomorrow
X

CM Jagan: రేపు ఢిల్లీకి ఏపీ సీఎం జగన్

CM KCR: ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి ముర్ము, ఉప రాష్ట్రపతి ధన్‌ఖర్‌ను మర్యాదపూర్వకంగా కలువనున్నారు. అలాగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసే అవకాశం ఉంది. సోమవారం ఉదయం పదిన్నర గంటలకు ప్రధాని మోడీతో జగన్ భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను జగన్ ప్రస్తావించనున్నారు.

Jyothi

Jyothi

Next Story