CM Jagan: వెన్నుపోటుతో సీఎం సీటు లాక్కునేవారిని చంద్రబాబు అంటాం

CM Jagan: సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే.. ఎన్టీఆర్, ఎంజీఆర్, జగన్ అంటారు

R Tripura Malini
Updated on: 23 Nov 2022 1:37 PM IST
ap cm jagan senstional comments on chandra babu
X

వెన్నుపోటుతో సీఎం సీటు లాక్కునేవారిని చంద్రబాబు అంటాం

CM Jagan: సొంతంగా పార్టీ పెట్టుకుని అధికారంలోకి వస్తే ఎన్టీఆర్, ఎంజీఆర్, జగన్ అంటారని వెన్నుపోటుతో సీఎం సీటు లాక్కునేవారిని చంద్రబాబు అంటారని సీఎం జగన్ విమర్శించారు. రావణుడిని సమర్థించే వారిని రాక్షసులని అంటామన్నారు. శ్రీకాకుళం నరసన్నపేటలో పర్యటించిన సీఎం జగన్ 2వేల గ్రామాల రైతులకు భూ హక్కు పత్రాలను పంపిణీ చేశారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే భూముల రిజిస్ట్రేషన్ జరుగుతుందని సీఎం జగన్ అన్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story