పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు..

AP CM Jagan Review Meeting with Panchayati Raj Department Officials
x

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై సీఎం జగన్ సమీక్ష.. కీలక ఆదేశాలు.. 

Highlights

Jagan Review Meeting: ఉపాధి పనుల్లో గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు.

Jagan Review Meeting: ఉపాధి పనుల్లో గ్రామ సచివాలయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిపై జగన్ సమీక్ష నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంపై సమీక్ష జరిపారు జగన్. మంచినీటి సరఫరా అంశాలను సమీక్షించి సీఎం ఆదేశాలు జారీ చేశారు. సమీక్షలో మంత్రి పెద్దిరెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆర్బీకేలు, హెల్త్ క్లినిక్‌లు, డిజిటల్ లైబ్రరీలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు. రెండేళ్లుగా వర్షాల కారణంగా రహదారులు దెబ్బతిన్నాయన్నారు జగన్. అన్ని రహదారులు ఒకేసారి మరమమ్తు చేపట్టాల్సి వస్తుందని చెప్పారు. జగనన్న కాలనీల్లో మంచినీరు, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు జగన్.

Show Full Article
Print Article
Next Story
More Stories