Andhra Pradesh: నేడు కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు.

Arun Chilukuri
Published on: 13 May 2021 10:49 AM IST
AP CM Jagan Review Meeting Over Coronavirus Prevention
X

Andhra Pradesh: నేడు కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష

Andhra Pradesh: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఉన్నతాధికారులతో ఆయన భేటీకానున్నారు. ఏపీలో కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలపై నివేదిక సిద్ధం చేసిన గ్రూప్‌‌ ఆఫ్‌ మినిస్టర్స్.. సీఎం జగన్‌కు సమర్పించనున్నారు. నివేదిక ఆధారంగా సీఎం జగన్‌ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story