CM Jagan: ఇంటి కంటే హాస్టళ్లలో భోజనం, సదుపాయాలు బాగుండాలి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM Jagan: సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 10 Aug 2022 2:48 PM IST
AP CM Jagan Review Meeting on Welfare Hostels
X

CM Jagan: ఇంటి కంటే హాస్టళ్లలో భోజనం, సదుపాయాలు బాగుండాలి.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు

CM Jagan: సంక్షేమ హాస్టళ్లు, రెసిడెన్షియల్‌ స్కూళ్లపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల హాస్టళ్లు, స్కూళ్ల పరిస్థితి, మౌలిక సదుపాయాలపై చర్చించారు. ఏడాదిలోపు అన్నిరకాల హాస్టళ్లలో నాడు-నేడు కింద పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతులపై సీఎం సర్వే నిర్వహించారు. మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలని అధికారులను ఆదేశించారు. పిల్లలకు ఇచ్చే ఆహారం మెనును మెరుగుపరచాలని సూచించిన జగన్ ఇంటి కంటే హాస్టళ్లలో భోజనం, సదుపాయాలు బాగుండాలని అధికారులను ఆదేశించారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story