CM Jagan: వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష

* సిబ్బంది కొరత, నియామకాలపై ప్రధానంగా చర్చ * వైద్య ఆరోగ్య శాఖలో నియామకాలకు సీఎం గ్రీన్ సిగ్నల్

Sandeep Reddy
Published on: 24 Sept 2021 6:27 PM IST
AP CM Jagan Review Meeting on Medical Health Department
X

వైద్య ఆరోగ్య శాఖపై ఏపీ సీఎం జగన్ కీలక సమీక్ష (ఫైల్ ఫోటో)

CM Jagan: వైద్య ఆరోగ్య శాఖపై సమీక్ష నిర్వహించిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సిబ్బంది కొర, నియామకాలపై చర్చించిన సీఎం జగన్ ఆరోగ్యశాఖలో భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం 14వేల 200 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి జగన్. అక్టోబర్ నుంచి నవంబర్ 15 మధ్య కాలంలో భర్తీల ప్రిక్రియను ముగించనున్నారు. అధికారులతో సమీక్ష సందర్భంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వైద్యులు, సిబ్బంది కొరత ఉండొద్దని అధికారులను ఆదేశించారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story