YS Jagan: నేడు హౌసింగ్‌ అండ్‌ ఓటీఎస్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

YS Jagan: ప్రజల్లో నెలకొన్న సందిగ్ధంపై స్పష్టత ఇవ్వనున్న సీఎం జగన్‌..

Shireesha
Published on: 8 Dec 2021 9:39 AM IST
AP CM Jagan Review Meeting on Housing and OTS Today | AP Live News
X

YS Jagan: నేడు హౌసింగ్‌ అండ్‌ ఓటీఎస్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్ష

YS Jagan: కాసేపట్లో హౌసింగ్‌ అండ్‌ ఓటీఎస్‌పై ఏపీ సీఎం జగన్‌ సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా.. ఓటీఎస్‌పై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై పలువురు ఉన్నతాధికారులతో చర్చించనున్నారు ముఖ్యమంత్రి. అదేవిధంగా ప్రజల్లో నెలకొన్న కన్ఫ్యూషన్‌పై క్లారిటీ ఇవ్వనున్నారు సీఎం జగన్‌.

Shireesha

Shireesha

Next Story