విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

AP CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు.

Arun Chilukuri
Published on: 9 March 2022 4:24 PM IST
AP CM Jagan Review Meeting on Education Department
X

విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష

AP CM Jagan: విద్యాశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. కొత్త విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై అధికారులతో ఆయన చర్చిస్తున్నారు. 6 కేటగిరీల్లో స్కూళ్ల ఏర్పాటుపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న సీఎం జగన్.. సబ్జెక్టులవారీ టీచర్లు, ఇంగ్లీష్‌ మీడియం, డిజిటల్‌ లెర్నింగ్‌పైనా చర్చిస్తున్నారు. అలాగే మండలానికి 2 జూనియర్‌ కాలేజీల ఏర్పాటుపై సమీక్షలో అధికారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నారు ఏపీ సీఎం.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story