Andhra Pradesh: రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష

* మళ్లీ వర్షాకాలం వచ్చేలోగా రోడ్లన్నింటీని బాగుచేస్తాం *గత ప్రభుత్వం రోడ్లపై నిర్లక్ష్యం వహించింది

Sandeep Reddy
Updated on: 6 Sept 2021 9:00 PM IST
AP CM Jagan Review Meeting on Construction of Roads Ports and Airports
X

రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష (ట్విట్టర్ ఫోటో)

YS Jagan Review Meeting: రాష్ట్ర వ్యాప్తంగా రోడ్లు, పోర్టులు, ఎయిర్‌పోర్టుల నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. అక్టోబర్ కల్లా వర్షాలు తగ్గుముఖం పడతాయని, ఆ తర్వాత రోడ్లు బాగుచేయడంపై దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో రోడ్లపై దృష్టి పెట్టలేదని దుయ్యబట్టారు.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story