CM Jagan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ఏపీ సీఎం జగన్

CM Jagan: మేమంతా సిద్ధం పేరుతో జగన్ బస్సు యాత్ర

Jyothi
Published on: 18 March 2024 3:04 PM IST
AP CM Jagan Ready for Election Campaign
X

CM Jagan: ఎన్నికల ప్రచారానికి సిద్ధమైన ఏపీ సీఎం జగన్

CM Jagan: ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారు. ఈ నెల 27 నుంచి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు వైసీపీ బాస్. మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రంలో నెల రోజుల పాటు బస్సు యాత్ర చేసేందుకు డిసైడ్ అయ్యారు. ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు బస్సు యాత్ర చేపట్టేందుకు రెడీ అయ్యారు వైసీపీ బాస్. ఈ యాత్రలో అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసింది వైసీపీ.

Jyothi

Jyothi

Next Story