logo
ఆంధ్రప్రదేశ్

AP CM Jagan: మీ సహకారంతో మంచి పని చేయగలుగుతున్నాను..

AP CM Jagan Press Meet On PRC Issue
X

AP CM Jagan: మీ సహకారంతో మంచి పని చేయగలుగుతున్నాను..

Highlights

AP CM Jagan: రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు.

AP CM Jagan: రాష్ట్ర ప్రభుత్వానికి ఉద్యోగుల సహకారం ఉంటేనే ఏదైనా చేయగలుగుతామని ఏపీ సీఎం జగన్‌ అన్నారు. కొవిడ్‌, ఆర్థిక ఇబ్బందులు ఉన్న పరిస్థితుల్లోనూ ఉద్యోగులకు చేయగలిగినంత చేశామని చెప్పారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎంతో పీఆర్సీ సాధన సమితి నేతలు భేటీ అయ్యారు. ఉద్యోగులు ఎవరూ భావోద్వేగాలకు పోవద్దని.. అలాంటి పరిస్థితి ఏదైనా ఉంటే ప్రభుత్వంతో చర్చించాలని సూచించారు. ఇందులో రాజకీయాలు తలదూర్చడం వల్ల సమస్యలు జఠిలం అవుతాయన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోరినంత ఇవ్వకపోవచ్చని జగన్ అన్నారు. ప్రభుత్వంపై అదనంగా 11వేల 500 కోట్ల భారం పడనుందని చెప్పారు.


Web TitleAP CM Jagan Press Meet On PRC Issue
Next Story