CM Jagan: సంక్రాంతి సంబరాల్లో సీఎం జగన్‌ దంపతులు

Sankranthi Celebrations at Goshala in Thadepall
x

తాడేపల్లిలోని గోశాలలో సంక్రాంతి వేడుకలు 

Highlights

Sankranthi Celebrations: తాడేపల్లిలోని గోశాలలో సంక్రాంతి వేడుకలు... సంప్రదాయ పంచెకట్టులో కనిపించిన ముఖ్యమంత్రి, గోశాలలో కనువిందు చేసిన సంప్రదాయ, సంస్కృతిక కార్యక్రమాలు.

Sankranthi Celebrations: తాడేపల్లిలోని గోశాలలో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఏపీ సీఎం జగన్ దంపతులు పాల్గొన్నారు. సంప్రదాయ పంచెకట్టులో సీఎం జగన్ ఈ వేడుకల్లో కనిపించారు. పండగ సందర్భంగా ఏర్పాటు చేసిన సంప్రదాయ, సంస్కృతిక కార్యక్రమాలను వైఎస్ జగన్ దంపతులు వీక్షించారు. ఈ వేడుకలకు ప్రముఖ సింగర్ మంగ్లీ, ఆమె సోదరి ఇంద్రావతి పాల్గొని పాటలు పాడారు. ఈ వేడుకల్లో సీఎం జగన్ దంపతులతో పాటుగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories