Disha App: విజయవాడలోని గొల్లపూడిలో దిశ యాప్‌ అవగాహన కార్యక్రమం

AP CM Jagan Participated in Disha App Awareness Programme in Gollapudi
x

దిశా అవగాహనా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ 

Highlights

Disha App - CM Jagan: అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్‌ * దిశ యాప్‌పై స్వయంగా అవగాహన

Disha App - CM Jagan: ఏపీలో దిశ చట్టం అమల్లోకి తేవడంతో పాటు దిశ యాప్‌ని కూడా రూపొందించారు. 2020 ఫిబ్రవరిలో ఈ యాప్‌ను ఆండ్రాయిడ్‌, ఆపిల్‌ ఫోన్లలలో అందుబాటులోకి తెచ్చారు. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. దిశ యాప్‌ ద్వారా వచ్చిన కాల్స్‌, మేసేజ్‌లకు సంబంధించి ఇప్పటి వరకు 850 పోలీసులు చర్యలు తీసుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ యాప్‌ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో స్వయంగా సీఎం జగన్‌ దిశ యాప్‌ అవగాహన సదస్సులో పాల్గొని ప్రతీ ఒక్క మహిళ చేత ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.


Show Full Article
Print Article
Next Story
More Stories