Delhi Tour: ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్

CM Jagan: కేంద్ర మంత్రులతో సీఎం జగన్ వరుస భేటీలు

Arun Chilukuri
Updated on: 3 Jan 2022 3:35 PM IST
CM Jagan Visits in Delhi | AP News Today
X

 ఢిల్లీకి చేరుకున్న సీఎం జగన్

Delhi Tour: సీఎం జగన్‌ ఢిల్లీకి చేరుకున్నారు. ఇక సాయంత్రం ఆయన ప్రధాని మోఢీతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ప్రధాని మోఢీతో సీఎం జగన్‌ చర్చించే అవకాశం ఉంది. మరోవైపు సాయంత్రం 6గంటలకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ను సీఎం కలవనున్నారు. ఇక రేపు కేంద్ర రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ మంత్రి గడ్కరీని కలవడానికి సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story