ఒడిశా, ఏపీ సీఎంల సమావేశంలో కీలక నిర్ణయం

Jagan: ఒడిశా, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.

Arun Chilukuri
Published on: 9 Nov 2021 7:22 PM IST
AP CM Jagan Meeting with Odisha CM Naveen Patnaik Ends
X

ఒడిశా, ఏపీ సీఎంల సమావేశంలో కీలక నిర్ణయం

Jagan: ఒడిశా, ఏపీ ముఖ్యమంత్రుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి జాయింట్‌ కమిటీని ఏర్పాటు చేయాలని ఇద్దరు సీఎంలు నిర్ణయించారు. ఒడిషా, ఏపీ సీఎస్‌లతో ప్రత్యేక కమిటీని నియమించాలని డిసైడ్‌ అయ్యారు. అలాగే నేరడి బ్యారేజ్, జంఝావతి ప్రాజెక్ట్, కొటియా వివాదంపై ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌తో ఏపీ ముఖ్యమంత్రి చర్చించారు. నవీన్‌ పట్నాయక్‌తో సమావేశం ముగియడంతో సీఎం జగన్ ఏపీకి బయలుదేరారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story