AP CM Jagan: ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు 175కి 175 ఎందుకు గెలవలేం?

AP CM Jagan: ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు 175కి 175 స్థానాలు ఎందుకు గెలవలేమని సీఎం జగన్ ప్రశ్నించారు.

Arun Chilukuri
Published on: 2 Nov 2022 7:36 PM IST
AP CM Jagan Meeting with Mandapeta Constituency YSRCP Activists
X

AP CM Jagan: ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు 175కి 175 ఎందుకు గెలవలేం?

AP CM Jagan: ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు 175కి 175 స్థానాలు ఎందుకు గెలవలేమని సీఎం జగన్ ప్రశ్నించారు. టార్గెట్ 175లో భాగంగా కొన్ని నియోజకవర్గాలపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. అందులో భాగంగా మండపేట నియోజకవర్గ కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. అవినీతి తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు. ఒక్క మండపేట నియోజకవర్గంలోనే లబ్ధిదారులకు.. 946 కోట్ల రూపాయలు DBT ద్వారా అందించామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందించామని నియోజకవర్గ నేతలు, కార్యకర్తలకు సీఎం జగన్ వివరించారు. జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ప్రజల ఆశీస్సులు ఉన్నప్పుడు 175కి 175 ఎందుకు గెలవలేమన్నారు జగన్.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story