Andhra Pradesh: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

Andhra Pradesh: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు.

Arun Chilukuri
Published on: 8 Oct 2021 9:29 PM IST
AP CM Jagan Letter to PM Narendra Modi
X

Andhra Pradesh: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ

Andhra Pradesh: ప్రధాని మోడీకి సీఎం జగన్‌ లేఖ రాశారు. ఇంధన సంక్షోభం, విద్యుత్‌ ధరలపై లేఖలో ప్రస్తావించిన సీఎం తక్షణం చర్యలు చేపట్టాల్సిందిగా ప్రధానిని కోరారు. ప్రస్తుతం ఏపీలో 185 నుంచి 190 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతోందని, రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం 20 శాతం మేర పెరిగిందని లేఖలో పేర్కొన్నారు. బొగ్గు కొరత దేశంలోని విద్యుత్‌ ప్లాంట్లను సంక్షోభం దిశగా నెట్టే ప్రమాదముందున్న సీఎం ఏపీలోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల వద్ద ఒకట్రెండు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని మోడీకి రాసిన లేఖలో తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story