YS Jagan: ఢిల్లీకి బయల్దేరిన ఏపీ సీఎం జగన్‌

YS Jagan Left For Delhi
x

YS Jagan: ఢిల్లీకి బయల్దేరిన ఏపీ సీఎం

Highlights

* ఏపీకి సంబంధించిన అంశాలను.. ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళ్లనున్న సీఎం జగన్

YS Jagan: ఏపీ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. రేపు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. ఈ భేటీ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. పోలవరం సహా రాష్ట్రానికి రావాల్సిన నిధులకు సంబంధించి ప్రధానితో జగన్ చర్చించే అవకాశం ఉంది. ఇక మూడు రాజధానుల అంశాన్ని కూడా సీఎం జగన్ మోడీ దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఈ నెల మొదటివారంలోనూ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటించి ప్రధాని మోడీ అధ్యక్షతన G-20 సదస్సుకు సంబంధించి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories